Site icon PRASHNA AYUDHAM

మృతిచెందిన ఎస్సై కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి

*మృతిచెందిన ఎస్సై కుటుంబాన్ని పరామర్శించిన మైనంపల్లి*

డిసెంబర్:27

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్సైగా పనిచేస్తున్న సాతెల్లి సాయికుమార్ మృతి చెందడంతో శుక్రవారం మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version