ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 24 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని గోమారంలోని కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు అలాగే కార్యకర్తలకు నేనున్నాను అనే భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిపేట్ నియోజకవర్గ ఇన్చార్జి హరి కృష్ణ,రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి,సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ గుప్త, మాజీ ఎంపిపిలు జ్యోతి సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి,లలిత నర్సింగ్ నాయక్, ప్రముఖ సంఘ సేవా అవార్డు గ్రహీత బండారి గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు కొడకని సుదర్శన్ గౌడ్ గోమారం మాధవ రెడ్డి సుధీర్ రెడ్డి కొడకాంచి శ్రీనివాస్ గౌడ్ పులి మామిడి నవీన్ గుప్తా పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ అధ్యక్షులు నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.