పలు శుభకార్యాల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

 

కొత్తగూడెం నియోజకవర్గం
1)సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామం నందు CPI పార్టీ జిల్లా నాయకులు చిరుమామిళ్ళ. వెంకటేశ్వరావు-లక్ష్మికుమారి దంపతుల కుమారుడు మధుపవన్ వెడ్స్ సత్యప్రియ వివాహ విందు వేడుకకు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. 2)కొత్తగూడెం లోని 3వవార్డు (గొల్లగూడెం)నందు ఎనుముల.మంగయ్య-పద్మావతి దంపతుల మనుమరాలు (ఎనుముల.శ్రీనివాస్-పుష్పలత దంపతుల కుమార్తె) సాత్విక పుష్పాలంకరణ వేడుకకు హాజరయి చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది. 3)రామవరం,SCBనగర్,శెట్టిబలిజ సంఘం కమ్యూనిటీ హాలు నందు సూరిమేను.వెంకటరామారావు-నాగమణి దంపతుల మనువడు (రాకేష్-లావణ్యా దంపతుల కుమారుడు) దర్శన్ పంచెకట్టు వేడుకకు హాజరయి చిన్నారిని ఆశీర్వదించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు,మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు MD.కరీంపాషా, కొత్తగూడెం పట్టణ ఓబీసీ అధ్యక్షులు జయప్రకాష్, శ్రీనివాస్,బొబ్బాల. వెంకట్,రవి కుమార్, హనుమంతరావు, బొడ్డు. కేశవరావు, జమ్ముల. లక్ష్మినారాయణ,దండు. సురేష్,ధర్మామరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now