నాగారం: సంతోష్ నగర్, సూర్య ఎంక్లేవ్ కాలనీ సమస్యలపై ముప్పు శ్రీనివాస్ రెడ్డి పర్యటన

*నాగారం: సంతోష్ నగర్, సూర్య ఎంక్లేవ్ కాలనీ సమస్యలపై ముప్పు శ్రీనివాస్ రెడ్డి పర్యటన*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జులై 6

నాగారం మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో గల సంతోష్ నగర్ కాలనీ అధ్యక్షులు హనుమంతరావు మరియు సూర్య ఎంక్లేవ్ అధ్యక్షులు విఠల్ పిలుపుమేరకు, నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రోజు కాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంతోష్ నగర్, సూర్య ఎంక్లేవ్ కాలనీల వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాజు, రామకృష్ణ చారి, కేశవ రెడ్డి మరియు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీల్లో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు శ్రీనివాస్ రెడ్డిని కోరారు.

Join WhatsApp

Join Now