ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాగరాజుగౌడ్

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్ కలిసి దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను నాగరాజుగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now