నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కారు ఢీకొని వ్యక్తి మృతి
మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కారు ఢీకొని మృతి చెందిన చేటమోని రాములు అనే వ్యక్తి
రాములు కుటుంబానికి న్యాయం చేయాలని నాగర్‌కర్నూల్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు