సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ 

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్

నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అంజమ్మ కి 20,000/-

సీఎం సహాయనిది నుండి మంజూరైన చెక్కు లను ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,టిపిసిసి సభ్యులు కర్నె శ్రీనివాస్ బాధితురాలి కి చెక్కు అందచేశారు

ఈ కార్యక్రమంలో నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సీ అధ్యక్షులు సాయిలు,మాజీ ఆత్మకమిటి చైర్మన్ సత్యం ,కొండల్ రెడ్డి, తదితరులు ఉన్నారు. సభ్యులకు అందచేశారు

ఈ కార్యక్రమంలో నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ,మోహిన్ ఖాన్,యునుస్,దాడి సాయిలు, పెద్దడే బాలరాజ్, మదోడ్డి మహేందర్, ఫయాజ్,కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment