Site icon PRASHNA AYUDHAM

నాగపూరి మైసమ్మ 12వ వార్షికోత్సవాలు

IMG 20240827 WA0571

నాగపురి మైసమ్మ 12 వ వార్షికోత్సవం

మర్కుక్ ఆగస్టు 27 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలం లోని ఎర్రవల్లి గ్రామంలో నాగపురి మైసమ్మ 12వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామస్తులందరూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించి మైసమ్మ దేవతను అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న రెడ్డి సంఘం సభ్యులు గ్రామస్తులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

Exit mobile version