*నాగుల పంచమి వేడుకలు*
*భక్తులతో కిటకిటలు ఆడుతున్న ప్రముఖ ఆలయాలు*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 29
కామారెడ్డి జిల్లా శ్రీ పెద్దమ్మ దేవి ఆలయంలో శ్రీ నల్ల పోచమ్మ, మత్తడి పోచమ్మ. వీక్లీ మార్కెట్లో శ్రీ ముత్యాలమ్మ-మత్తడి పోచమ్మ ఆలయాలలో భక్తులు ఉదయం నుంచి మహిళలలు అధిక సంఖ్యలో పుట్టకు పాలు పాలు పోయడం జరిగింది