మీ కూతురితో పెళ్లి చేయకపోతే నగ్న ఫోటోలు బయటపెడతా

మీ కూతురితో పెళ్లి చేయకపోతే నగ్న ఫోటోలు బయటపెడతా

యువతి తల్లిదండ్రులను బెదిరించిన యువకుడు.. మాట్లాడదామని పిలిచి కొట్టి చంపేసిన యువతి అన్న

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్ధుంపూర్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి, వివాహం చేయాలని ఆమె కుటుంబ సభ్యులను కోరిన హైదరాబాద్ బోరబండకు చెందిన యువకుడు మహ్మద్ సాబిల్(21)

పెళ్లికి నిరాకరించడంతో యువతితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని వారి కుటుంబ సభ్యులను, యువతి అన్న సయ్యద్ అప్సర్‌ను బెదిరించిన యువకుడు

ఫోటోలు డిలీట్ సాబిల్ ను ఎన్ని సార్లు కోరినా వినకపోవడంతో, మాట్లాడుకుందామని అతన్ని పిలిపించిన యువతి అన్న అప్సర్(34), అతని స్నేహితుడు సారోల్ల సంతోష్(39)

వారు చెప్పిన చోటుకు వచ్చాక, సాబిల్‌ను కారులో ఎక్కించుకొని ముగ్ధుంపూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లిన అప్సర్, సంతోష్
మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

కేసు దర్యాప్తు చేసి అప్సర్, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Join WhatsApp

Join Now