Headlines :
-
మా ఊరిలో క్రషర్ వద్దు: నల్తూరు ప్రజల స్పష్టమైన సందేశం
-
కలెక్టర్ ఆఫీస్ ఎదుట నల్తూరు గ్రామస్తుల ధర్నా
-
మైనింగ్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా గ్రామ ప్రజల ఉద్యమం
-
ఏకగ్రీవంగా క్రషర్ నిర్మాణానికి వ్యతిరేకత
-
గ్రామ సమీతి తీర్మానం: నల్తూరులో క్రషర్ నిర్మాణం ఆపాలి
*నల్తూరు గ్రామ ప్రజలు సంగారెడ్డి కలెక్టర్ ఆపీస్ ముందు ధర్నా*
*గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవ తీర్మానం*
*ధర్నా లో భారీగా వచ్చిన నల్తూరు గ్రామ ప్రజలు*
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో గత మూడు రోజులుగా ఇటచితో క్రెసర్ కోసం పనిచేస్తున్నరు ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఇటచిని చేస్తున్న పనిని అపి క్రెసర్ యాజమాన్యం కి ఇటచి తీసుకెళలి అని తెలిపిన ఇటచిని తీసుకు పోవడం లేదని 1వ తేది గ్రామస్తులు అందరూ గ్రామ సభ నిర్వహించి ఎటి పరిస్థితి లో మాగ్రమం లో క్రెసర్ పెట్టనివము అని తీర్మానం చేశారు తేదీ 2-12-2024
సంగారెడ్డి కలెక్టర్ ఆపీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ అందుబాటులో లేకపోవడం తో AO పరమేషం కి మరియు మైనినింగ్ అధికారి కి వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో నల్తూరు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు