డాక్టర్ మద్దెల శివకుమార్ కు నారాయణ రెడ్డి సాహిత్య సేవా పురస్కారం

ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 26 కొత్తగూడ డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సీల్ వెల్ కార్పొరేషన్ మరియు శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిస్వర్గీయ డాక్టర్ సినారె జయంతి ఉత్సవాలలో ఆచార్య డాక్టర్ మద్దెలకు అవార్డు ప్రధానం చేసినారు.తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ మధుసూదనాచారి మరియు ప్రముఖ సీనియర్ నటీమణి రాజశ్రీకళ అనేది దేవుడు ఇచ్చిన వరమని,సమాజాన్ని చైతన్యపరిచే శక్తి కళాకారులకు మాత్రమే ఉన్నదనితెలుగు భాషకు పట్టంకట్టి,ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రముఖ కవి,సినీ గీత రచయిత, పద్మశ్రీ పద్మభూషణ్ స్వర్గీయ సి నారాయణ రెడ్డి
తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించిన వారిలో చిరస్థాయిగానిలిచారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి ప్రముఖ తెలుగు సినీ సీనియర్ హీరోయిన్ అలనాటి అందాల రాణి శ్రీమతి రాజశ్రీ గార్లు ఉద్ఘాటించారు.
చిత్రపురి సొసైటీ కాలనీ సినీ నటులు తాండూర్ ధనరాజ్,సినీ కొరియోగ్రాఫర్ రామన్న,సినీ ఆర్ట్ డిజైనర్ వెంకట్రామన్న, తదితరులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ను ఘనంగా శాలువాలతో పూలమాలతో సత్కరించారు.

Join WhatsApp

Join Now