నార్కొటిక్ ncord జిల్లా కమిటీ జూన్ నెల సమీక్ష
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
• జిల్లాలో Drug De –Addiction సెంటర్ ప్రబుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోవడం జరిగినది.
• 26 –జూన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని గణంగా చేయాలని నిర్ణయం.
• ఊపన్యాస పోటీలు, వ్యాస రచన , చిత్ర లేఖన, పోటీలు , పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయం.
• కామారెడ్డి జిల్లాను మాదక ద్రవ్యాల నిషేదా జిల్లా గా మార్చడమే లక్ష్యం గా ప్రణాళిక.
• ఇందులో అదనపు కలెక్టర్, ఆదనపు ఎస్పి, DEO, DIEO, DAO, DFO, DSP Prohibition & Excise, Drug Inspector, Dist. Psychiatrist, DCPU, CWC, డిపార్ట్మెంట్, అధికారులు పాల్గొన్నారు.