నరేంద్ర మోడీ భారత ప్రధానిగా 11 సంవత్సరములు పూర్తి

నరేంద్ర మోడీ భారత ప్రధానిగా 11 సంవత్సరములు పూర్తి

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జూలై

 

భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ మోడీ 11 సంవత్సరములు పూర్తిచేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో,రాష్ట్ర ఆర్టికల్చర్ కన్వీనర్ పాటిమీది గంగారెడ్డి, అధ్యక్షతన తాడ్వాయి మండల ఎండ్రియాల్ గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల బీజేపీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ రావు, హోటల్ శ్రీను,బూత్ అధ్యక్షులు సంతోష్ రావు,మండల కార్యదర్శి రాజాగౌడ్, OBC మోర్చా అధ్యక్షులు దత్తాత్రేయ,బీజేపీ నాయకులు మల్లారెడ్డి,బాల్ రెడ్డి,పి.రవీందర్ రెడ్డి,రాజశేఖర్ మరియునాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment