బాధితులను పరామర్శించిన నరేంద్ర మోడీ

*వయనాడ్‌ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన: ప్రధాని నరేంద్ర మోడీ*

ప్రశ్న ఆయుధం10ఆగష్టు
హైదరాబాద్:
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు.

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రులకు వెళ్లారు.

బాధితులతో కాసేపు మాట్లాడి ధైర్యం కల్పిం చారు. తొలుత కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు..

Join WhatsApp

Join Now