Site icon PRASHNA AYUDHAM

మార్చి 24 – 25న జాతీయ బ్యాంకుల సమ్మె

IMG 20250314 WA0046

*మార్చి 24 – 25న జాతీయ బ్యాంకుల సమ్మె*

బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ (IBA) జరిగిన చర్చలు విఫలమయ్యాయని బ్యాంకు యూనియన్లు (UFBU) తెలిపాయి. దీంతో ప్రణాళిక ప్రకారం మార్చి 24- 25 తేదీల్లో యథావిధిగా సమ్మె జరుగుతుందని స్పష్టం చేశాయి. ఐబీఏతో జరిగిన సమావేశంలో అన్ని కేడర్లలో నియామకాలు, ఐదు రోజుల పని దినాలు వంటి సమస్యల్ని యూఎఫ్ బీయూ సభ్యులు లేవనెత్తారు. వీటిపై జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం లభించలేదని.. అందుకే ముందు ప్రకటించినట్లు గానే రెండు రోజుల పాటు సమ్మె ఉంటుందని తెలిపారు.

Exit mobile version