గిరిజన సేవక్ సంఘ్ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి (GSS) జాతీయ అధ్యక్షులు కారం సీతారామన్న దొర

GSS తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు అరేం ప్రశాంత్  ఈరోజు పాల్వంచ మండలంలో మర్యాదపురకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి జాతి పట్ల అంకితభావంతో కృషి చేయాలని ఆదివాసుల పరిరక్షణ కొరకు పోరాడాలని ఆదివాసి హక్కులు చట్టాలు జీవోలో గురించి రాజీలేని పోరాటం చేయాలని
సంఘ పేరుతో దందాలు చందాలు బ్లాక్మెయిల్ చేయరాదని.. నీతిగా నిజాయితీగా ఆదివాసి ప్రజానీకం కోసం పనిచేస్తూ జాతి ఐక్యతను పెంపొదించాలని కొమరం భీం స్ఫూర్తిని, బిర్స ముండా పోరాటాలని నేటి యువతకు ప్రజలకు తెలియజేస్తూ రాజకీయపరంగా ఉద్యోగరీత్యా ఆర్థికంగా సామాజికంగా ఆదివాసుల ఎదుగుదలకు ప్రయత్నించాలని కోరుతున్నాను.

Join WhatsApp

Join Now