జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సదస్సు..

గాంధీ జయంతి రోజున సారపాక గ్రామపంచాయతీ ఆఫీసులో ఎంపీడీవో జమాల్ రెడ్డి అధ్యక్షత వహించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని సదస్సు జరిగింది  ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్య చందనమాట్లాడుతూ ఉపాధి హామీ పనిలో అవుకుతావుకల్ లేకుండా చూడాలని కనీసంనికి ఒక్క కార్మికుడికి రోజు వేతనం 300 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు అదేవిధంగా రైతు పొలాల్లో పనులు చూపించాలని కచ్చ డ్రైనేజీలు కాలువలు రోడ్లకి చేపించాలని చెట్లు పెంపకం ప్లాంటేషన్ ఏర్పాట్లు ఇంకా ఇతర సహకారాలు అందించాలని అడిగినవారికి పని ఇవ్వాలని డిమాండ్ ఫారం పెట్టిన 15 రోజుల్లో పని ఉపాధి కార్మికులకు చూపించాలని అన్నారు ఈ సదస్సులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కనీసం 150 రూపాయలు కూడా వేతనం కార్మికులకు పడట్లేదని ఒక కుటుంబంలో రెండు కుటుంబాలు ఉండటం వల్ల ఒక్క జాబు కార్డు ఉండటం వల్ల నలుగురు పోయి ఆ పని చేయటం వల్ల 25 రోజులకే వంద రోజులు పని అయిపోతుందని అందుకు పెండ్లి అయిన కుటుంబాలకు విడివిడిగా జాబు కార్డులు ఇవ్వాలని మంచినీరు గడ్డ పలుకు తట్టలు ఆటో చార్జీలు వీటితోపాటు ఇంకా ఉపాధి కార్మికులకి మెడికల్ కిట్టు సహాయ సహకారాలు అందించాలని 300 ఖచ్చితంగా ఇవ్వాలని అన్నారు.సారపాక సెంటర్లో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మౌలిక సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని అందుకు సెంటర్లో దొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు వెంటనే అమలు చేద్దామని గ్రామపంచాయతీ సెక్రటరీ మహేష్ ఆమె ఇచ్చారు.కార్యక్రమంలో వ్యకస మండల అధ్యక్షులు  అబిదా మరియమ్మ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now