తిరుపతిలో నేటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతిలో నేటి నుంచి జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతి :ఏపీలో జాతీయ మహిళా సాధికార సదస్సుకు తిరుపతి ముస్తాబైంది. తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు చొరవతో తిరుపతిలో ఈ సదస్సు నిర్వహించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది.ఆదివారం ఉదయం 10 గంటల ప్రారంభ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment