జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన మిమిక్రీ శంకర్….
నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం ) డిసెంబర్ 28
రామాయణంలోని మారిశురిడిని అనుసరిస్తే నేరడ్ల వేణుమాధవ్ చేశిన ధ్వనిఅనుకరుణ గొప్ప కలగా రూపంతరంగా చెందింది ఈ కల ద్వారా విశ్వ జనులను ఆరోగ్యం ప్రపంచం వైపు నడుపిస్తున్నారు 64 కళాలో ధ్వని అనుకరణ మరో వేక్తికి చెందిన మాటలు ధ్వనిని గొంతును తన గొంతుతో పాలకించడమే కళా గొప్పతనం ప్రజలకు ఊళ్లసాని చేకూర్చే కలా అద్భుతమైనది
..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు న్యూ ఢిల్లీ 14 15 2023 తేదీలో చిలుక బొమ్మ బాతు బొమ్మ తు నృతం మిమిక్రి చేసినందుకు ఆదిత్య నాథ్ దాస్. ఐఏఎస్.. ఘనంగా సత్కరించారు.
భారత్ వరల్డ్ రికార్డ్ భవిరి అట్స్ మయూరి అట్స్ మెగాస్త్సర్ చిరంజీవి కంటానికి భారత్ వరల్డ్ రికార్డ్ తో సత్కారం జులై 22 .రవీంద్ర భారతి..
2019. హైద్రాబాద్ నందు బాతో బొమ్మతో చిరంజివి గ్యాంగ్ లీడర్ పాటకు డాన్స్ వేశారు డాన్స్ నాకు 2/5/2019 మాజీ గవర్నర్ హాయ్ రేంజ్ వరల్డ్ రికార్డ్ అవార్డు తో సత్కరించారు..
… మాయ వినోదం
మాజిక్.మ్మిమిక్రీ .మై ఫెస్టివలో. సీనియర్ మిమిక్రీ కళాకారుడిగా గురుమాత ద్వారా సత్కారం.
1988 నుంచి నేటివరకు 11000 పైగా ప్రదర్శనలు పూర్తి మిక్స్డ్ మీమక్రి వ్యాఖతగా వెంట్రిలక్విజమ్ లో తనకు తనే సాటి
తండ్రి బాటలు తనయ….
మిమిక్రీ శంకర్ కూతురు భార్గవి భర్త. బుధచరణ్ కళారంగంలో గుర్తించి తన ప్రతిభకు భర్త.సహకారం అందిస్తున్నాడు మిమిక్రి వెంట్రీలక్విజమ్ ప్రదర్శనలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది.