బోనాల ఉత్సవాలకు విరాళం అందచేసిన నవీన్ గుప్త .

బోనాల ఉత్సవాలకు విరాళం అందచేసిన నవీన్ గుప్త .

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 28(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలో జరిగే గరిగెళమ్మ జాతర ఉత్సవాలకు పది వేల రూపాయల విరాళాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మైసయ్య యాదవ్ మరియు మాజీ సర్పంచ్ శివులు కు మండల కాంగ్రెస్ పార్టీ సీనియోయర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారాల గణేష్ , ప్రభులింగం గౌడ్ , ఇసుగారి అరుణ్ , వర్రే మహేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now