ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 6 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
హైద్రాబాద్ కి చెందిన అమ్మ నాన్న చిన్నారుల ఆశ్రమానికి , విద్యార్థుల ఉన్నత విద్య కోసం తమవంతు సహాయమ్ అందించి ఆదుకోవాలని ట్రస్ట్ సభ్యులు కోరిన వెంటనే చిన్నారుల ఉన్నత విద్యా కోసం తన వంతు సహాయంగా పదహారు వేల రూపాయల సహాయం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త .
కోరిన వెంటనే నవీన్ గుప్త అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన ట్రస్ట్ సభ్యులు . ఈ కార్యక్రములో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వారాల గణేష్ , దావూద్ , ఈసరపు రాజు గౌడ్ , మల్లేష్, గౌరీ శంకర్ , ప్రభు లింగం గౌడ్ , లస్కారి ఆంజనేయులు , నాగభూషణం కాంగ్రెస్ మండల యువజన నాయకులు మహేష్, కార్యకర్తలు మరియు పి యన్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు