తెలంగాణ టాపర్ గా నిలిచిన నవ్యశ్రీ

కామారెడ్డి ప్రశ్నాయుధం ప్రతినిధి జులై25

కామారెడ్డి ఇందూరు వార్తా ప్రతినిధి జులై 25తెలంగాణ టాపర్ గా నిలిచిన నవ్యశ్రీఇటీవల టీయూ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో కామారెడ్డి పట్టణంలోని ఆర్కే విద్యార్థులు జి. నవ్యశ్రీ డేటా సైన్స్ 9. 88తో తెలంగాణ టాపర్ గా నిలిచినట్లు కళాశాల యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కె. శివాని 9. 84 డేటా సైన్స్, కె. సౌజన్య 9. 84 ఎంపీసీఎస్, కే. శిరీష 9. 8 ఎంపీసీఎస్ ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారన్నారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆర్కే విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది..

Join WhatsApp

Join Now