నవాబ్ జంగ్ బహదూర్ విగ్రహానికి ఘనంగా నివాళులు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్
(ప్రశ్న ఆయుధం):11
నిజాంసాగర్ మండలంలో నీ ప్రాజెక్ట్ వద్ద ఉన్నటువంటి
నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 148 వ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా నవాబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు.ఈ కార్యక్రమంలో
ఏఈఈ లు సాకేత్, అక్షయ్, నవీన్, వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.