నేతాజీ పార్క్ గణేష్ కమిటీ వినాయకుని ఆశీర్వాదం తీసుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధిధులు
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 01: కూకట్‌పల్లి ప్రతినిధి
ఆదివారం సాయంత్రం కెపిహెచ్‌బి డివిజన్ 6 వ ఫీసే నేతాజీ పార్క్ గణేష్ కమిటీ వారు ఆహ్వానం మేరకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ ఆర్కే పూడి గాంధీ కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ వారితోపాటు కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల జస్వంత్ రావు, జివిఆర్, మహిళా సీనియర్ నాయకురాలు రేష్మ, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, ఎఎంసి డైరెక్టర్ పనింద్ర కుమార్, మైనార్టీ సోదరులు మహమ్మద్ మజ్దూధూమ్, మరియు కాంగ్రెస్ నాయకులు కాలనీ అసోసియేషన్ సభ్యులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆశీర్వాదం పొందారు.