ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు సహకారంతో నూతన బోరు మోటర్ ప్రారంభం..
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో పాత ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఏర్పడడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో నూతన బోరు మోటర్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుర్రపు శ్రీనివాస్, గుర్రపు వెంకటేశం, గోపాల్, రాజాం గంగారం, రాజు, సాయిలు, నారాయణ, మామిళ్ళ పోచయ్య, గోపాల్, కె పోచయ్య, సాయిలు, రాములు, చందర్, రాంబాబు, కాశి, తదితరులు పాల్గొన్నారు