నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

గజ్వేల్ నియోజకవర్గం 30 జనవరి 2025 :

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం సంక్షేమ డైరీ 2025 ని గురువారం గజ్వేల్ డివిజన్ డివిజనల్ ఇంజనీర్ ఆర్.భాను ప్రకాష్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు సబ్ డివిజన్ ఏడిఈ జి.శ్రీనివాస్, అసోసియేషన్ సర్కిల్ ప్రెసిడెంట్ ఆర్ స్వామి దాసు, డివిజన్ ప్రెసిడెంట్ వై యాదగిరి, సెక్రటరీ ఎం మహేందర్, మరియు సంఘ నాయకులు కే.సత్యం ఏఈ ప్రజ్ఞాపూర్ ఏ అశోక్, గజ్వేల్ సబ్ ఇంజనీర్ ఎస్ బాబు సబ్ ఇంజనీర్ టి సాయి, కిరణ్ సబ్, ఇంజనీర్ ప్రసాద్ యాదగిరి, జూనియర్ అసిస్టెంట్లు భాస్కర్, సురేష్, బిక్షపతి, జేఎల్ఎంలు, సంఘంం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now