తెలంగాణ రాష్ట్రంలో న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్లో రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పార్క్ ను 4100 ఎకరాల్లో అభివృద్ధిచేయాలని భావిస్తున్నారు. పార్క్ చుట్టూ బిలియనీర్లు,ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీస్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ 843 ఎకరాల్లో విస్తరించి ఉంది.
Latest News
