కామారెడ్డి జిల్లాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చిన సందర్భంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ కమిటీ కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్ష నాయకులను ఆయన అభినందించారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల సమస్యలను అన్నింటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లిన వాటిని నివృత్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారిని కలుసుకొని ఎస్సీ ఎస్టీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంలో జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఎల్లారెడ్డి.డివిజన్ నూతన కమిటీని పరిచయం చేయడం జరిగింది అని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ బిట్ల సురేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు మరులు సాయిబాబు ఉపాధ్యక్షులు సాయిలు లెగ్గాల రాజు భూపతి కొంగటి సంజీవులు ఎర్రోళ్ల ఎల్లు బాబు తదితరులు కలవడం జరిగింది.
Latest News
