కర్ణాటకలోని బెట్టడ బైరవేశ్వర ఆలయంలో పెళ్లికి ముందు ఫోటోషూట్ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటన ఘర్షణకు దారితీయగా, ఫోటోగ్రాఫర్లపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో, దాడిలో పాల్గొన్న ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



