తిరుపతి.
ఎస్వీ మెడికల్ కళాశాలలో 9 మంది వైద్యులు తొలగింపు.
విధులకు గైర్హాజరు కావడంతో తొలగించిన వైనం.
1.ఎం. వెంకట రావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్.
2. వి.సరస్వతి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్.
3. బి.కిరణ్ కుమార్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్.
4. కె. మధురిమ నాయుడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్.
5. పి .నలిని. అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్.
6. బి. చంద్రశేఖర్. అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యూరాలజీ.
7. కె .లావణ్య. అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్.
8. ఏ. కార్తీక్.
అసిస్టెంట్ ప్రొఫెసర్ రేడియో డయాగ్నసిస్.
9 . ఈ. శ్రీకాంత్.
అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్డియాలజీ.
ఏపీలో 55 మంది ప్రభుత్వ డాక్టర్ల తొలగింపు.
ఎలాంటి అనుమతులు, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు.
లోకాయుక్త ఆదేశాలతో వైద్యులను తొలగించిన రాష్ట్రప్రభుత్వం.