బాసర వార్త:-01
*అయ్యప్ప స్వాముల పాదయాత్ర*
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని అయ్యప్ప స్వాములు నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం వద్ద ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం అయ్యప్ప స్వాములు పాదయాత్రగాబయలుదేరారు.బాసర అయ్యప్ప సేవా సమితి కమిటీ అయ్యప్ప భక్తులతో పాటు,గురు స్వామి కిష్టా గౌడ్,కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప అఖిలభారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యవర్గ సభ్యులు,అన్నదాన శాశ్వత ట్రస్ట్ సభ్యులు.జంగం రమేష్ గురుస్వామి ఆధ్వర్యంలో 15 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.