నిర్మల్ జిల్లా బాసర పరిధిలో జరిగిన కార్యకర్త సమావేశంలో మంత్రి దానసరి అనసూయ సీతక్క హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తను మాట్లాడుతూ గతంలో చేసిన ప్రభుత్వము అప్పులు చేసిన అప్పులకు మాకు వడ్డీలు కట్టడం సరిపోతుంది అయినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నాము ఇప్పటికే ఉచిత మహిళ ఆర్టీసీ బస్సు మరియు 500 కే సిలిండర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అలాగే ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా చర్యలు చేపట్టామని రైతుబంధు విషయంలో కూడా అందరికీ రుణమాఫీ చేసాము అని చెప్పారు రెండు లక్షల వాళ్లకి లోపల అందరికీ ఇచ్చామని ప్రభుత్వంతో మాట్లాడి రెండు లక్షల వాళ్లకి కూడా న్యాయం జరిగేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అలాగే రానున్న స్థానిక సర్పంచు జడ్పిటిసి ఎలక్షన్లో అత్యధికంగా కాంగ్రెస్ నాయకులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక మండల అధ్యక్షుడు మా అమ్మాయి రమేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
నిర్మల్ జిల్లా బాసర.. కాంగ్రెస్ కార్యకర్త సమావేశాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
Published On: December 13, 2024 9:13 pm