నిర్మలా సీతారామన్ వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగాఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు..

నిజామాబాద్జ,నవరి 17

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్  వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలను వివరించాను. కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలను వారికి వివరించాను.

Join WhatsApp

Join Now