Site icon PRASHNA AYUDHAM

చెన్నైలో నీటమునిగిన ఇంజినీరింగ్ కాలేజీ

భారీ వర్షాలు.. చెన్నైలో నీటమునిగిన ఇంజినీరింగ్ కాలేజీ

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడును వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. స్థానిక సత్య భామ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ క్రమంలో నడుము లోతు నీటిలో విద్యార్థులు తమ బ్యాగులను పట్టుకుని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Exit mobile version