*గాంధీ చౌక్ లో చలివేంద్ర ప్రారంభించిన నిత్య యోగ సాధకులు*
*జమ్మికుంట ఏప్రిల్ 13 ప్రశ్న ఆయుధం*
ఎండాకాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆదివారం జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట నిత్య యోగ సాధన సెంటర్ వారి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చలివేంద్రo ప్రారంభించారు.జమ్మికుంట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల ని వారు కోరారు.ఈ కార్యక్రమంలో యోగా గురూజీ మచ్చగిరి నరహరి,గర్రెపల్లి వెంకటేశ్వర్లు నిత్య యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు.