వినాయకుని వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం

వినాయకుని వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం

గజ్వేల్ సెప్టెంబర్ 10 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ లోని 7 వ వార్డు లో గణేష్ నగర్ లోని వినాయకుని విగ్రహ దాతలు కొట్టాల యాదగిరి, కొట్టాల శ్రీనివాస్, కొట్టాల చిరంజీవి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు నిర్వహిస్తున్నారు.ఇందులో బాగంగా మంగళవారం కొట్టాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండపం వద్దకు వచ్చిన భక్తులకు అన్నం వడ్డించారు. అన్నదానం మహాదానమని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now