నిజామాబాద్ నవీపేట్…. SJWHRC మండల చైర్మన్ డి. రాకేష్ నియామకం

SJWHRC:-నవిపేట మండల చైర్మన్ గా డి రాకేష్ ఎంపిక

 

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం, ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ చైర్మన్ డాక్టర్ సాప పండరి నవిపేట మండల చైర్మన్గా డి రాకేష్ ని ఎంపిక పెంచుకోవడం జరిగింది. ఇకపై బాల్యవివాహాలను అరికట్టడం, బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం, భూ కబ్జాలను అరికట్టడం, బాలల హక్కుల గురించి, మానవ హక్కుల పరిరక్షణ గురించి, బడుగు బలహీన వర్గాల ప్రజల సామాజిక న్యాయం కోసం, రాజకీయ, సామాజిక, విద్య,వైద్య, అన్యాయ, అక్రమాల విషయాలలో ప్రశ్నించే గొంతుకగా రాకేష్  పని చేయాలని తెలిపి ఐడి కార్డును, అనుమతి పత్రమును గ్రామ యువకుల సమక్షంలో అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీటీసీ నవీన్ రాజ్, కాంతం రెడ్డి, భరత్, నవీన్, సాయి తేజ, మోహిష్, రుషి, ఆదిత్య, చందు, ఇబ్రహీం పలువురు గ్రామ యువకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now