నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, (ప్రశ్నఆయుధం)జూలై 01
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఫ్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ రోహిత్ కుమార్ మరియు ఆయుషు డాక్టర్ రత్నం ఆరోగ్య సిబ్బంది HEO వెంకటనారాయణ, మధుసూధన్ సూపర్వైజర్స్ ఎలిజబెత్,చంద్రకుమారి, సుభాష్,సాయిలు, సుభాష్, ఈశ్వర్దాస్ మరియు స్టాఫ్ నర్స్ ధనరాజ్ మరియు సోని మహిళా ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్ను ఘనంగా సన్మానించారు.