నీ కేసులకు ఎవడు భయపడడు రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

*నా మీద కేసులు పెడితే నేను AK-47 గన్ అవుతా*

*నీ కేసులకు ఎవడు భయపడడు రేవంత్ రెడ్డి*

ఎక్స్టార్షన్ అని నా మీద కేసు పెట్టారు.. ఎక్స్టార్షన్ అంటే రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం కమిషన్ తీసుకునేది ఎక్స్టార్షన్*

*వరంగల్ జిల్లాలో సీతక్క ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసల్ వసూలు చేయడం ఎక్స్టార్షన్*

*కడియం శ్రీహరి పేదల భూముల బెదిరించి గుంజుకోవడం ఎక్స్టార్షన్*

*వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ రేపు ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టి మీ బట్టలు ఇప్పుతా బిడ్డ*

*రేపు మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో సహా మొత్తం బయటపెడతాను*

*ఎవరూ ఊహించని విధంగా రేపు ప్రెస్మీట్ ఉంటుంది*

*నాకు బెయిల్ వచ్చేలా చేసిన బీఆర్ఎస్ లీగల్ టీంకు ధన్యవాదాలు*

*-బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

Join WhatsApp

Join Now

Leave a Comment