గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్

గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా నామినేషన్

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా నవంబర్ 27

 

 

గురువారం రోజున గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని గర్గుల్ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొట్టూరి సంజన నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మరోక సర్పంచ్ అభ్యర్థి కొట్టూరి శోభ నామినేషన్ వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment