రాజంపేటలో సర్పంచ్‌గా పాముల సంతోష్ కుమార్ నామినేషన్

రాజంపేటలో సర్పంచ్‌గా పాముల సంతోష్ కుమార్ నామినేషన్

గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 29

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో సర్పంచ్ పదవికి పాముల సంతోష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. శుభ్రత, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆశావహ వ్యాఖ్యలు చేశారు. నిష్పక్షపాతంగా, పార్టీలకతీతంగా అభివృద్ధి ఫలాలను మరియు ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు అందించడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. నామినేషన్ ప్రక్రియను అధికారులు స్వీకరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment