రైల్వేలో 7951 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

 

IMG 20240804 WA0028

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ పాసైన అభ్యర్థులు అర్హులు.ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.

Join WhatsApp

Join Now