భవానిపేట పల్లె దావకానకు ఎన్ క్యూ ఏ ఎస్ గుర్తింపు

భవానిపేట పల్లె దావకానకు ఎన్ క్యూ ఏ ఎస్ గుర్తింపు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

మాచారెడ్డి మండలంలోని భావారిపేట్ పల్లెదవాఖానను జాతీయ నాణ్యత హామీ ప్రమాణాయ (ఎన్ క్యూ ఏ ఎస్ ) ఎంపికైంది . ఇటినల జాతీయస్థాయి బృందం తనిఖ నిర్వహించి రోగులకు మెరుగైన్ సేవలంచంచేందుకు అనసరమైన వసతులు కల్పించేందుకు తనిఖ చేసారు. కామారెడ్డి డివిజన్లో లో మొదటి ఎన్ క్యూ ఏ ఎస్ గుర్తిపు పొందినదిగా సోమవారం భవాని పేలు పల్లె దవాఖానను అధికారులు గుర్తించారు. ఈ గుర్తింపు రావడానికి పీహెచ్సి విద్యాదికారి డా,, ఆదర్శ గారు, సిహెచ్ఒ. వెంకట్వర్లు, పల్లె దవాఖాన వైద్యాలు శ్రీకాంత్ ఏఎన్ఎంలు రాజమణి సుమలత ఆశాలు ఇందిరా వసంత లతలు సహకరించడం వల్లేని దావకానికి గుర్తింపు లభించిందని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now