*డైట్ కాస్మెటిక్ చార్జీలను పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చిత్రపటాలకు పాలాభిషేకం*
*విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుక*
*ఎన్ ఎస్ యు ఐ నాయకులు*
*జమ్మికుంట నవంబర్5 ప్రశ్న ఆయుధం::-*
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంక్షేమ స్థితి గృహాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల కోసం 40% డైట్ కాస్మెటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నూతన డైట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చిత్రపటాలకు ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యుఐ ఉపాధ్యక్షుడు ఎం.డి ఇమ్రాన్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులపై చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ మండిపడ్డారు బిఆర్ఎస్ అహంకార పాలనకు వ్యతిరేకంగా ఆనాడు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమాలను చేశారు ఆ రోజు చేసిన ఫలితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు డైట్ కాస్మోటిక్స్ చార్జీలను పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం ఎగ్గని శ్రీనివాస్ చిన్నింటి నాగేంద్ర పోతుల శ్రీనివాస్ చంద్రగిరి శ్రీనివాస్ చిలివేరు రాజమౌళి గొట్టే ప్రభుదాస్ చెంచల శ్రీనివాస్ సింగిరెడ్డి రంజిత్ రెడ్డి బిసాడి వంశీ గడ్డం రమేష్ గుల్లీ సమ్మయ్య గుర్రపు ప్రవీణ్, ఉప్పుల సాంబశిరెడ్డి అలీమ్ లోకిని అంజి పనికెల శ్రీకాంత్ కొండ రాజు జీయాఉల్అలీ శ్రీను రాకేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.