మధిర టౌన్ పోలీస్.AP39KR0654 నెంబర్ గల స్కూటీ ని అంబేద్కర్ సెంటర్ లో రోడ్ మీద పెట్టి తాళంచెవి స్కూటీ కి వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి నుండి అలాగే ఉండడం వల్ల ఎవరైనా బండి ని దొంగిలించే అవకాశం ఉన్నందున సేఫ్ కస్టడీ కోసం బండి ని మధిర టౌన్ ps లో ఉంచనైనది. ఈ బండి గల అసలు యజమాని మధిర టౌన్ ps కి వచ్చి సంబంధిత పత్రాలు చూపించి తీసుకుని వెళ్ళగలరు. దయచేసి టూ వీలర్ వాహనాలను యజమానులు ఇలా నిర్లక్ష్యం గా వదిలేసి అజాగ్రత్తగా ఉండరాదని మధిర టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి.