బెంగళూరు – మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికిన రిఫ్రిజిరేటర్‌లో కుక్కినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్య దాదాపు 15 రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now