గుండెపోటుతో అధికారి మృతి

గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి

కొత్తగూడెం డివిజన్ చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చందావత్ సురేశ్ ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మంచి కంటి నగర్లో నివాసం ఉంటున్న ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. డీఆర్ఓ సురేష్ మృతితో అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సురేశ్ కారేపల్లి మండల వాసిగా కుటుంబ సభ్యులు తెలిపారు.

Join WhatsApp

Join Now