ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు షెడ్యూల్..!

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటనలో అందరూ పాల్గొనాలి

సోమవారం (11-11-2024 ) ఉదయం 10:30ని లకు బూర్గంపహాడ్ మండలం మోరంపల్లిబంజర గ్రామంలో PACS ఆద్వర్యంలో నిర్వహించనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మన డేరింగ్ డ్యాషింగ్ ఎమ్మెల్యే పాలెం వెంకటేశ్వర్లు ప్రారంభించనున్నారు. అనంతరం 11:00గం లకు బూర్గంపహాడ్ లోని మైనారిటీ గురుకుల పాఠశాల ఆద్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న మైనారిటీ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి.కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మండలకాంగ్రెస్ సీనియర్ నాయకులు- సారపాక

Join WhatsApp

Join Now