ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 22 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుని ఘనంగా నిమజ్జనం చేశారు వినాయక నిమజ్జనంలో వినాయకుని లడ్డు వేలంపాట నిర్వహించాగా గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు అధిక వేలం పాటలో 38 వేల రూపాయలకు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు